Quthbullapur mla pretest ?

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జాతీయ రాయాదారి పై రాస్తారోకో .. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండే వరి ధాన్యం కొనేదాకా కేంద్ర ప్రభుత్వంపై తెరాస పోరాటం ఆగదు : ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే .. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెరాస పార్టీ అధ్యక్షులు , ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు పెద్ద ఎత్తున్న పాల్గొన్న తెరాస శ్రేణులతో కొంపల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధం చేసారు . అనంతరం వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పట్ల బిజేపి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని లేని పక్షంలో రైతుల పక్షాన్న తెరాస పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్

Add Post

  • Separate tags with commas.
  • Select a category for your post
  • Write the full description of your Post
  •  

73 Comments

Leave A Comment

Your email address will not be published.